
జనంన్యూస్. 13.నిజామాబాదు. టౌన్.
నిజామాబాదు నగరం లొని పోచమ్మగల్లి వద్ద అయ్యప్ప భక్తులకు. అయ్యప్ప ఆరట్టు కార్యక్రమంలో పాల్గొని పండ్లు, నీళ్ల బాటిల్ పంపిణీ చేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ.ఈ కార్యక్రమం రాజేంద్రప్రసాద్ బృందంచే నిర్వహించడం జరిగింది.జావీద్ అక్రమ్. ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్. రాజేష్ , ఆమరాజు , నాగరాజు. ఇతర నాయకులు కార్యకర్తలు. భక్తులు పాల్గొన్నారు.
