
జనం న్యూస్ 15 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మెగా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. 14,15, 16 తేదీలలో పెయిర్ ఎగ్జిబిషన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విజయనగరంలో అన్ని రకాల ప్రొడక్ట్స్ లభ్యం కావడం అభినందించదగ్గ విషయం అన్నారు.