
జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మోటమర్రి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఈరోజు
ఆంధ్ర రాష్ట్రం కోసం తన జీవితం అర్పించిన త్యాగమూర్తి, ధైర్యసింధువు.
ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ఆంధ్రజాతి ఎనోళ్ళ స్వప్నాన్ని నిజం చేసి మనకు ఒక గుర్తింపు, ఒక రాష్ట్రాన్ని అందించిన మహానీయుడు.
మాటల్లో కాదు… ప్రాణాలతో చూపించిన దేశభక్తి ఆయన త్యాగం, ఆదర్శాలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆంధ్ర రాష్ట్రపితామహుడు గా, హిందూ సంస్కరణల అమలు,హరిజనోద్రణ కు పాటు పడి, గాంధీ ఆశయాలు కోసం బ్రిటిష్ వారీ పై పోరాటం చేసి న అమరజీవి కినివాళులు అర్పించారు …ఈ కార్యక్రమంలో కాట్రేనికోన ఆర్య వైశ్య సంఘ సభ్యులు మోటమర్రి రామ సత్యనారాయణ చెరుకు రామలింగేశ్వరరావు కూటమి నాయకులు బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ తెలుగుదేశం నాయకులు కంచర్ల కృష్ణ , మోటమర్రి సత్యనారాయణ, ఉదయభాస్కరరావు, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు
