
జనంన్యూస్. 16.రురల్. సిరికొండ.
నిజామాబాదు రురల్ నియోజకవర్గం సిరికొండ మండలం జగదాంబ తండా గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు రురల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. సర్పంచ్ గా ఎన్నికైన మాలవత్ సుగుణ రవి నాయక్ ని ఎమ్మెల్యే శాలువతో సన్మానించారు . గ్రామ పెద్దలు విడిసి సభ్యులు ఎమ్మెల్యే ని సన్మానించారు , తదనంతరం గ్రామ సమస్యలు అన్నిటికి సహాకరిస్తా అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గణేష్ నాయక్, వార్డు సభ్యులు నితిన్, మంజుల మహిపాల్, జేలీ బాయ్, సూవలీ, దేశ్య నాయక్, తండా నాయక్ కారోబార్ లు, లాల్సింగ్ నాయక్, వాగ్య నాయక్, పాన్ లాల్ , విఠల్ నాయక్, సంతోష్ నాయక్, శంకర్ నాయక్, కాంగ్రెస్ నాయకుల బలరాం నాయక్ , గంగాధర్,సంతోష్, చౌ క్లా నాయక్, గంగారాం, రణధీర్ , గణేష్ తదితరులు కలిశారు.