
పోషిస్తున్న రైతులకు పశుగ్రాసంగా పశువులకు పెట్టే మేత దానా బస్తాలు కూడా ప్రభుత్వం సబ్సిడీ కలిపిస్తే రైతులకు భారం కాకుండా ప్రతి ఒక్క రైతు పశువులను పెంచుతారు తద్వారా చక్కటి పాడి సమకూరుతుంది అలాగే ఇంకో చిన్న మనవి ప్రస్తుతం పనిఆహార పథకం పెట్టి ప్రజలకు చేయూతగా నిలిచింది ప్రభుత్వం. అదే జనం చేత రైతులకు అండగా నిలబడి పనిఆహార పథకంలో ఉన్న సభ్యుల చేత రైతులకు చేయూతనిస్తూ పొలంలో ఉన్న పనులు చేయించినట్లయితే అటు రైతుకు చేయూత అవుతుంది రైతు మీద భారం తగ్గుతుంది ఇటు మీరు పెట్టిన పథకానికి న్యాయం జరుగుతుంది ఒకవేళ మీరు ఇచ్చే వేతనం పని ఆహార పథకం సభ్యులకు సరిపోవన్నట్లయితే సకం ప్రభుత్వం భరిస్తుంది మిగతాసకం రైతు భరించడం ద్వారా రైతుకు భారం తగ్గడం ద్వారా ప్రతి రైతు చక్కగా వ్యవసాయం సాగిస్తారు నేను చెప్పినది మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ ని షేర్ చేయండి కూటమి ప్రభుత్వానికి ఈ మెసేజ్ ని తెలియపరచండి ఇట్లు ఉపద్రష్ట నాని అయినాపురం