
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
అన్నమయ్య పుట్టి నడియాడిన,భక్త కన్నప్ప లాంటి మహా భక్తులు పుట్టిన, మరో భధ్రాద్రి అయిన, బ్రిటీష్ కాలం నుండీ గుర్తింపు పొంది అన్ని రకముల వసతులు కలిగి ఉన్నాయి ఇవి అన్ని పరిగణనలోకి తీసుకొని రాజంపేట ను జిల్లా కేంద్రం గా చేయాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కి రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అన్నమయ్య పుట్టి నడియాడిన,భక్త కన్నప్ప లాంటి మహా భక్తులు పుట్టిన, మరో భధ్రాద్రి అయిన, బ్రిటీష్ కాలం నుండీ గుర్తింపు పొంది అన్ని రకముల వసతులు కలిగి ఉన్నాయి ఇవి అన్ని పరిగణనలోకి తీసుకొని రాజంపేట ను జిల్లా కేంద్రం గా చేయాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కి రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ మరియు రాజంపేట జన నాయకులు లిఖిత పూర్వకంగా నివేదిక ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాజంపేట జాక్ సభ్యులు జనసేన నాయకులు కే.ఎస్ నరసింహ, కడప జనసేన నాయకులు రమణ,సీనియర్ నాయకులు గంగయ్య మరియు ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు గురివిగారి వాసు కృష్ణ మరియు రాజంపేట జన నాయకులు లిఖిత పూర్వకంగా నివేదిక ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాజంపేట జాక్ సభ్యులు జనసేన నాయకులు కే.ఎస్ నరసింహ, కడప జనసేన నాయకులు రమణ,సీనియర్ నాయకులు గంగయ్య మరియు ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు గురివిగారి వాసు