
జనం న్యూస్ 17 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 ఏళ్ల బాలిక మృతి చెందింది. చీపురుపల్లి రైల్వే స్టేషన్ నుంచి స్కూటీపై రాజాం వైపు వెళ్తాంది. దారిలో స్కూటీ-ఆటో ఢీకొనడంతో ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న బాలిక కింద పడి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.