
జనం న్యూస్, డిసెంబర్ 17,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం ఎలమంచిలిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడి కార్యకర్తలకు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాలుగు మండలాలకు చెందిన అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 258 మొబైల్ ఫోన్లును ఎలమంచిలి నియోజవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోనులు పంపిణీ చేశారు.