
జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా బుధవారం 17/12/2025
జోగిపేట నుండి అయ్యప్ప స్వాములతో కలిసి శబరిమల యాత్రకు బయలుదేరిన జిన్నా విజయ్ కుమార్.
జోగిపేట బృందావన్ కాలనీ అయ్యప్ప స్వాములు భౌతిక, మానసిక, స్వచ్ఛత, క్రమశిక్షణతో కూడిన అయ్యప్ప స్వామి మాలను మనసుకు ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా అయ్యప్ప స్వామి 41 దినముల మండలకాల దీక్షను అయ్యప్ప స్వామిని శ్రద్ధ, భక్తి, నిష్ఠలతో ఆరాధిస్తూ ఇరుముడిని కట్టుకొని అయ్యప్ప స్వాములతో పాటు జిన్నా విజయ్ కుమార్ శబరిమల యాత్రకు బయలుదేరారు.