
జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి
దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా అలలారుతున్న బట్టి విక్రమార్క ఆలయాన్ని దర్శించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి వ్యక్తిగత ఓ ఎస్ డి కృష్ణ తేజ ఐపీఎస్ వారి సోదరి అనుపమ…ధనుర్మాస మాస శివరాత్రి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ భారతదేశంలోని ఏకైక ఆలయంగా అలలారుతున్న ఆలమూరు శ్రీ భట్టి విక్రమార్క ఆలయాన్ని దర్శించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఓ ఎస్ డి కృష్ణ తేజ ఐపీఎస్ వారి సోదరి అనుపమ మరియు వారి మిత్ర బృందం ఈ సందర్భంగా బట్టి విక్రమార్క ఆలయ చరిత్రను తెలుసుకుని అర్చకులు బ్రహ్మశ్రీ టిటిడి వార్షిక సత్కార పండితులు ప్రతిష్టాచార్య బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూరిపండు శివాచార్య స్థానిక సంతోషిమాత అర్చకులు బ్రహ్మశ్రీ వెలవలపల్లి కృష్ణ చైతన్యల ద్వారా వేద ఆశీర్వచనం అందుకుని ఇక్కడ బట్టి విక్రమార్క ఆలయం ఉండటం మేము ఇదే ప్రధమంగా తెలుసుకుని రావడం మాస శివరాత్రి రోజున ఈ స్వామి దర్శనం ఏర్పాటు చేసిన స్థానిక ఎంఈఓ మరియు ఎండిఓ మరియు పంచాయితీ సిబ్బంది కి అనుపమ గారు కృతజ్ఞతలు తెలియజేసిరి…
