
జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రమంలో నూతన సర్పంచ్ ఉపసర్పంచ్ పాలకవర్గం
విజయోంచవ ర్యాలీ. నిర్వహించగా గ్రామం లోని ప్రజలు నాయకులు పార్టీలకు అతీతంగా సర్పంచ్ గా భారీ మెజార్టీ తో ఎన్నికైన రాజ గోపాల్ రావును ఉపసర్పంచ్.వార్డ్ సభ్యులకు.మంగళహరతులతో పూల మాలలు వేసి తిలకం పెట్టి ఘనంగా సత్కరించారు. సందర్బంగా సర్పంచ్ రాజగోపాల్ రావు మట్లాడుతు నాపై ఎంతో నమ్మకంగా గెలిపించారో.అదే నమ్మకం తో గ్రామభివృద్ధి కొరకు కృషిచేస్తా అంటు గ్రామంలోని ప్రజలందరికీ
కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామా నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
