
జనం న్యూస్ డిసెంబర్19.2025( బండి కుమారస్వామి ఎల్కతుర్త మండల్ రిపోర్టర్ )
ఎలుకతుర్తి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో తల్లిదండ్రి లేని తంగేళ్లపల్లి స్నే తిక్ ప్రీ స్కూల్ అబ్బాయికి మూడో బర్త్ డే నిర్వహిచిన గోడిశాల వినయ్ కుమార్ రమ్య చేతుల మీదుగా బిస్కెట్ కేకు చాక్లెట్ పంపిణీ చేసినారు ఇందులో టీచర్ పి ఉమాదేవి ఆయా టి సావిత్రి నానమ్మ టి సరూప తాత రవి పిల్లల తల్లులు బి రాజేశ్వరి జి సోనీ ఏ రాజమ్మ కే కొమురమ్మ కే వనమ్మ బి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు