
జనం న్యూస్ డిసెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి వారిని ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గాడిలంకలో మర్యాద పూర్వకముగా కలిసి దుశ్శలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసిన బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్ వైస్ చైర్మన్ గొల కోటి వెంకటరెడ్డి డైరెక్టర్ మట్ట సూరిబాబు, శీలం కృష్ణ ,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
