
జనం న్యూస్ డిసెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డా.బి ఆర్ అంబేద్కర్ కోనసీమ వినియోగదారుల సంఘము (రి.నెం :382/2023)19/12/2025కు రెండు సంవత్సరాలు పూర్తి అవ్వి,3వసంవత్సరం లో అడుగు పెట్టంది..ఈసందర్భ గాఅమలా పురం,ఎర్రవంతెన దిగువ సమీపంలో ఉన్న వెంకటరమణ ఫంక్షన్ హాలు వద్ద జరిగిన సమావేశంలో అధ్యక్షులు అరిగెల వెంకట రామారావు ను అభిమానులు ఉందుర్తి కృష్ణ,ఉమాశంకరం శాలువా కప్పి సత్కరించారు.అనంతరం అధ్యక్షులు మాట్లాడారు.ప్రధాన కార్యదర్శి జి ఎన్ రావు మాట్లాడుతూ 2సంవత్సరాలు కాలంలో సంఘము తరపున చేసిన కార్యక్రమాలు వివరాలు తెలిపారు.కోశాధికారిజి.రవి కుమార్ మాట్లాడుతూ..సంఘము తరపున చేయబోవు కార్యక్రమాలు వివరించారు.పలువురు అభిప్రాయాలు,సమస్యలు తెలిపారు.ఈ కార్యక్రమం లో కార్యవర్గం,సలహా దారులు,నియోజకవర్గ,మండల,పట్టణకన్వీనర్లుఫాల్గొన్నారు.