
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 20..
కోహిర్ మండలం గురుజువాడ సర్పంచ్ గా ఎన్నికైన ప్రియాంక రాజేందర్ ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారిని మర్యాద పూర్వకంగా కలవగా వారిని పూలమాల శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో బర్కత్ అలీ,ఏసురత్నం,రాణెమ్మ,లు పాల్గొన్నారు