
జనం న్యూస్ డిసెంబర్ 23 జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో రాష్టంలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికలలో భాగంగా.
బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామం లో గ్రామస్థులు చేపుతున్న విషయం ఇది. 35 సంవత్సరాల క్రితం తుంగూర్ గ్రామ సర్పంచి గా1987 నుండి ఏడు సంవత్సరాలపాటు అభివృద్ధి చేశారని తదనంతరం ఎంపిటిసి గా గెల్చి అప్పుడు కొందరు చేసిన ఇబ్బందులవలన కొండత ఆవేదన తో విదేశాలకు వలస వెళ్లావల్సి రావడం తో ఆలా వెళ్లిన అయన కన్నతల్లి లాంటి ఊరు మీద ప్రేమ అయన పై గ్రామస్తులు పెట్టకున్న అభిమాననికి. గ్రామంలోఎంతో మంది నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు.సహాయ సహకారలు (ఇళ్లు కట్టు కొవడనికి స్వంత స్థలాలు లేనివారికి తనే స్వాంతగా ఒక కాలని నేనిర్మించాడని.ఎస్సికాలనీ వారికి
తన స్వంతభూములను పంచాడని అప్పట్లో)అంతే కాకుండా తను గ్రామా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న.బడికి స్థలం,గుడి అభివృద్ధికి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి.రాజగోపాల్ రావు ఆని అప్పటి రోజుల్లో అయన సర్పంచ్ గా ఉన్నపుడు ""బడిలో పాఠాలు బోదించడానికి టీచర్లు లేకుంటె తనకు సమయం ఉన్నపుడల్లా ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలుచెప్పిన"ఏకైక నాయకుడు రాజగోపాల్ రావు అని ఆతరం పెద్దలు చెప్తున్న రు.అప్పటి రోజుల నుండి ఈరోజు వరకు ఆయన చేసిన మంచిని గుర్తుంచుకొని గ్రామస్థులంత ఆతరం నుండి పెద్దలు.ఈ తరం వరకు ఉన్నవారంత పార్టీ లకు అతీతంగ అందరు కల్సికట్టుగా భారీ మెజార్టీతో ఈ ఎన్నికలలో ఆయనను గెలించుకున్నమని. *అందుకే అప్పటికి శ్రీరామపట్టాభిషేకం.చెవులతో వినడమే కాని. చూడలేము.కాని ఇప్పటి (రామరాజ గోపాలుని)
పట్టాభిషేకం కానులార చూస్తూన్నాం అనిఅయన గ్రామస్తులు ప్రమాణ శ్రీకారం రోజున వర్ణింస్తూ ముచటిస్తున్నారు.ఈసందర్బంగా రాజగోపాల్ రావు మాట్లాడుతు ఆరోజుల్లో గ్రామానికి ఏలాంటి
నిధులులేని సమయంలోనే గ్రామం కోసం ఎంతో కస్టపడ్డనని.ఇన్నిరోజులు గ్రామానికి దూరంగ ఉన్న ప్రజాసేవలో పాల్గొన్నానని.ఈ ఇరవై సంవత్సరాలనుండి గ్రామానికి నిధులు మంజూరైనా
గ్రామం ఆభివృద్ధివైపుకు వెళ్లకపోవటంచూసి తట్టుకోలేక ఈ పోయానని అందుకేఈ సారి
నామినేషన్ వేశానని గతం లో ప్రజలందరిని కన్నబిడ్డలుగా చూసుకున్నానని. ఈ వయసులో
గ్రామానికి మరింత సేవచేసె అదృష్టం ఇచ్చిన గ్రామస్థులకు ఎప్పటికి రుణపడి ఉంటాను అంటున్నారు.సర్పంచ్ అంటే ఏంటో ఈ తరం వారికి.నాలుగు తరాలకు గుర్తేండేలా చేస్తాను అని
ఈ సందర్బంగా రాజగోపాల్ రావు చెప్తున్నారు.మరియు సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు.తనను బలపర్చినవారికి ప్రత్యేక కృతజ్ఞతలుతెలిపారు.ఈకార్య క్రమం వేదపురోహితుల శాస్త్రంగా జరిగింది.ఈకార్యక్రమంలో నూతన సర్పంచు,ఉపసర్పంచ్,వార్డు సభ్యులు దోసారపు.బుచ్చన్న,ఓగుల.
అజయ్,మరియు మాజీ ప్రతినిధులు,పురో హితులు ఒద్ధిపర్తి,మధుకుమార్ చార్యులు ,ఒద్ది పర్తి సంతోష్, కుమార్ చార్యులు అర్షకోట,అరుణ్. (బంటి), మరియు శివాలయం పురోహితులు (ధర్మపురి వస్తవ్యా యులు, దామోదర్‌రావు,రైతులు, యువకులు, గ్రామపంచాయతీ అధికారులు, గ్రామసిబ్బంది పాల్గొన్నారు.
