Logo

కొలువైన నూతన పాలక వర్గం, గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం.గుడిపల్లి మండలం లోని 12 గ్రామ పంచాయతీలో ఇటీవల గెలిచిన అభ్యర్ధులు సెక్రటరీ సమక్షం లో ప్రమాణ స్వీకారం చేశారు.