
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
నందలూరు మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు అన్నమయ్య జిల్లా కేంద్రం చేయాలని రేపు బంద్ ప్రకటించడం జరిగింది అందుకు నందలూరు మంబిడలం జేఏసీ ఆధ్వర్యంలో బoధ్ కుసహకరించాలని విద్యాసంస్థలకు తెలియజేశారుఈ కార్యక్రమంలో నందలూరు జేఏసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అదేవిధంగా మండలంలోని పార్టీలకు అతీతంగా అన్నమయ్య జిల్లా కేంద్రం కోసం రేపు ఉదయం 8 గంటలకు ప్రతి ఒక్కరు స్వచ్ఛంధం గా పాల్గొని బoధ్ ని విజయవంతం చేయాల్సిం దిగా కోరుతున్నాం