
జనo న్యూస్ ;డిసెంబర్ 22 సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
స్థానిక భారత్ నగర్ లోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో గణిత దినోత్సవ సందర్భంగా గణిత ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమములో పాఠశాల ప్రిన్సిపాల్ యల్ల భాస్కర్ రెడ్డి మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేశారు,కరస్పాండెంట్ లిఖిత ఉపాధ్యాయినులు వాణీ శ్రీ ,రత్నమాల,కావేరి,భరతమాత,దేవిక, ఫిర్దోజ్, సారిక అరుణ ,మానుష తది తరులు పాల్గొన్నారు.