
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 23
భానుచందర్ సి డి సి డైరెక్టర్‌గా ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిలక్ష్మీబాయి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా ముగిసింది.