
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 23 డిసెంబర్
జహీరాబాద్ లో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్ కార్యాలయంలో నేషనల్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ కరీం, ఆదేశాల మేరకు స్టేట్ కన్వీనర్, షేక్ మహబూబ్,చేతుల మీదగా అపాయింట్మెంట్ లెటర్ ఐడి కార్డులు పంపిణీ ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఎల్ మమత, సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ నంబర్ ఉమా, ఈ కార్యక్రమంలో జగత్ కృష్ణ లడ్డు స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ సంధ్య స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ తాటికొండ వెంకటేశం ఎల్ మమతకు ఉమాకు శుభాకాంక్షలు తెలిపారు
