
జనం న్యూస్ జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు తుంగూర్ గ్రామ సర్పంచ్ రాజగోపాల్ రావు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా మండల సర్పంచ్ లు మండల ప్రధాన కార్యదర్శి గా బీరు పూర్ సర్పంచ్ ఏలమట్ల హరిష్ ఉపాధ్యక్షులుగా బొడ సాగర్ రంగసాగర్ పూడురి శ్రీలత రాజ్ కుమార్ ఇందిరానగర్ సర్పంచ్ లు కోశాధికారి మసీదు తిరుపతి చేర్లపెల్లి సర్పంచ్ కార్యవర్గ సభ్యులుగా చిక్రం మారుతి ఏండ్ల సృజన సుశీల్ చల్ల వినోద లక్ష్మణ్ పురుక దీపకల్పన రాంచందర్ కోమురె నర్సయ్య మండల సర్పంచ్ ల ఫోరం సభ్యులు పాల్గొన్నారు