
జనం న్యూస్ డిసెంబర్ 24 ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన ఈ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్య వరప్రసాద్ అడపా వెంకటరమణ అరిగెల వెంకట రామారావు వీరు నీ జిల్లా డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా వారిని శుభ గృహ హోటల్ వద్ద ఘనంగా సన్మానించడం జరిగింది బోనం సత్య వరప్రసాద్ మాట్లాడుతూ రేషన్ డీలర్స్ పెట్రోల్ బంకులు తునికులు కొలతలు వ్యాపారాలలో వినియోగదారులకు నష్టం కలగకుండా తగు చర్యలు తీసుకుని వినియోగదారులకు న్యాయం జరిగేటట్టు చూస్తామని ఆయన అన్నారు జరిగే ఈ కార్యక్రమంలో అమలాపురం వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ కంచిపల్లి ఆబ్బులు బిజెపి సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు ది చాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ నమ్మిన వీరబాబు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీను టిడిపి నాయకులు వలవల శివరాం