Logo

పుస్తకాలు కొనండి….ప్రతి సంవత్సరం 11 రోజులపాటు హైదరాబాద్ కేంద్రంగా ఎన్టీఆర్ స్టేడియం లో హైదరాబాద్ బుక్ ఫేయిర్ పేరుతో నిర్వాహకులు పుస్తకాల పండుగను నిర్వహిస్తున్నారు.