
జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యారు గ్రామంలో భారతీయ జనతా పార్టీ. స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా మండల పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు మట్టా శివకుమార్ జ్యోతి వెలిగించి నివాళులర్పించినారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ జిల్లా కార్యవర్గ సభ్యులు మట్టా సూరిబాబు ముమ్మడివరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల కోటి వెంకటరెడ్డి సలాది శ్రీనివాసరావు బొంతు కనకారావు శీలం కృష్ణ నంద్యాల నరసింహస్వామి మట్ట శ్యామ్ రెడ్డి రమణారావు మట్ట చైతన్య మనీస్వర్ మోహిత్ తదితరులు పాల్గొన్నారు

