
సందర్భంగా ఘనంగా వేడుకలు
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 26
నిర్వహించారు. ఈ సందర్భంగా టి ఎస్ ఎస్ సిసిడిసి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై నరోత్తం చర్చికి కేకులు అందజేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. అన్ని మతాలు సమానమని, ప్రతి పండుగను ఐక్యతతో జరుపుకోవడం మన భారతీయ సంప్రదాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మిలిటరీ రాజు, మక్సుద్ సాబ్, బోయిని రాములు, సీనియర్ బి ఆర్ ఎస్ నాయకుడు షికారి గోపాల్ పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలు సోదరభావాన్ని పెంపొందించాయని, సమాజంలో శాంతి సౌఖ్యాలు నెలకొనాలని వారు ఆకాంక్షించారు. చర్చ్ నిర్వాహకులు, భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పాల్గొన్న నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
