
జనం న్యూస్ 27 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండగకు వారం రోజుల పాటు సెలవులు జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని స్పష్టం చేసిన పాఠశాల విద్యాశాఖ జనవరి 17 శనివారం రోజు పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యాశాఖ వర్గాల వెల్లడి తెలంగాణ విద్యా సంస్థలు వెలువడించాయి