
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 29- 12- 2025
శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారితో బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్,, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ,,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ,,జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు,, సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్,, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు పాల్గొన్నారు. అనంతరం శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారిని,,,, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి ,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్ లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు. నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కెసిఆర్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు..
