జనం న్యూస్ తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 5. తర్లుపాడు లో గల హిందూ స్మశాన అభివృద్ధికి అడిగిన వెంటనే పెరుమాళ్ళ బాలమోహన్ రావు 61127/- రూపాలు సహాయాన్ని అందించారాని హిందూ స్మశానం ను అభివృద్ధి చేస్తున్న కశెట్టి జగన్ బాబు తెలిపారు వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు