
జనంన్యూస్. 30. సిరికొండ.
నిజామాబాదు రూరల్ సిరికొండ మండలం లొని జంగిలోడి తండా గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ గా ఎన్నికయినా భూక్యా గంగాధర్ మరియు ఉపసర్పంచ్. వార్డ్ మెంబెర్స్ గ్రామ పెద్దలు నూతనపాలక వర్గం ఎన్నికైన సందర్భంగా స్థానిక మండలంలోని అధికారులను మర్యాదపూర్వకంగా కలిసినారు సిరికొండ ఎమ్మార్వో రవీందర్ రావు మరియు ఉప ఎమ్మార్వో గంగాధర్ ను కలవడం జరిగింది వారిని శాలువా తో సన్మానించి గ్రామ అభివృద్ధి కి సహకరించ గలరని కోరడం జరిగింది అధికారులు అనుకూలంగా స్పందించారు. అని సర్పంచ్ గంగాధర్ తెలిపారు.
