జనం న్యూస్ ఫిబ్రవరి 5 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంమీడియా సమావేశంలో కోరి కేసుల వివరాలు వెల్లడించిన అమలాపురం డి.ఎస్.పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ ....మేకల వీర వెంకట శ్రీరామ్ మూర్తి.. 2వీరమల్లు తరుణ్ శశి కుమార్. 3.. దొంగ లోకేష్ అరెస్టు చేసినట్లు డి.ఎస్.పి తెలిపారు.. వారి వద్ద నుండి 13 మోటర్ బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.. ఈ మీడియా సమావేశంలో సీఐ ప్రశాంత్ కుమార్. తాలూకా సబ్ ఇన్స్పెక్టర్ వై శేఖర్ బాబు. క్రైమ్ సిబ్బంది నీ డిఎస్పి అభినందించారు.