జహీరాబాద్ నియోజకవర్గంలో వ్యవసాయ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 31 డిసెంబర్
ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ,, వైస్ చైర్మన్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రైతులకు వ్యాపారులు పాలకవర్గ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు