మిషన్ భగీరథ ట్యాంక్ ను శుభ్రం చేసిన అంగడిపేట సర్పంచి రమవత్ చిరంజీవి.
పీ.ఏ. పల్లి మండలం లోని అంగడిపేట్ గ్రామంలో మిషన్ భగీరథ ట్యాంక్ ను తానే పారిశుద్ద కార్యక్రమం చేపట్టి అందరీ మన్ననలు పొందాడు. గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడమే తన కర్తవ్యం అని చెప్పాడు. ఇంకా మిగిలిన పనులు వేగవంతం చేస్తానని చెప్పాడు.