
జనం న్యూస్ డిసెంబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి
అమలాపురం నియోజవర్గ స్థాయి మాజీ ప్రధాని భారతరత్న సమావేశంనిర్వహించారు అటల్ బిహారీ వాజ్‌పేయి స్మృతి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్వహించారు అటల్ బిహారీ వాజ్‌పేయి స్మృతి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాస్కర్ రావు (భాషా)
అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇల్లా సత్యనారాయణ మాట్లాడుతూ ఆయన చేసిన సంస్కరాల ను అమలాపురం నియోజకవర్గ ప్రజలకు తెలియజేశారు అటల్ బిహారీ వాజ్‌పేయి భారత ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దేశాభివృద్ధికి బాటలు వేసే అనేక విప్లవాత్మకమైన పథకాలను మరియు సంస్కరణలను ప్రవేశపెట్టారు. వాటిలో ముఖ్యమైనవి ఇక్కడ ఉన్నాయి: మౌలిక సదుపాయాల అభివృద్ధి స్వర్ణ చతుర్భుజి (: దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాను అనుసంధానిస్తూ నిర్మించిన భారీ రహదారి ప్రాజెక్టు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన : మారుమూల గ్రామాలను కూడా అల్-వెదర్ (అన్ని కాలాల్లో ప్రయాణించదగిన) రోడ్లతో అనుసంధానించే లక్ష్యంతో 2000వ సంవత్సరంలో ప్రారంభించిన పథకం. నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ : జాతీయ రహదారుల ఆధునీకరణ మరియు విస్తరణ కోసం 2001లో దీనిని ప్రారంభించారు. విద్యా రంగం సర్వ శిక్షా అభియాన్ : 6 నుండి 14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించాలనే లక్ష్యంతో 2001లో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించారు. సామాజిక సంక్షేమ పథకాలు అన్నపూర్ణ పథకం: ఆసరా లేని వృద్ధులకు ప్రతి నెలా 10 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందించే పథకం. అంత్యోదయ అన్న యోజన: పేదరికంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు తక్కువ ధరకే రేషన్ అందించడం ఈ పథకం ఉద్దేశం. గమనిక: ప్రస్తుతం అమల్లో ఉన్న అటల్ పెన్షన్ యోజన అటల్ భూజల్ యోజన, వంటి పథకాలు వాజ్‌పేయి గారి గౌరవార్థం ప్రస్తుత ప్రభుత్వం (2015లో) ప్రారంభించినవి. ఈ కార్యక్రమంలో అమలాపురం రూరల్ మండలం అధ్యక్షులు బొంతు శివాజీ అల్లవరం మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి, ఉప్పగుప్తం మండల అధ్యక్షుడు నల్లా సత్యనారాయణ ( సత్తిబాబు) ఆకుల వీరబాబు చిలకమర్రి కస్తూరి దాకే వెంకటరావు కొండేటి ఈశ్వర్ గౌడ్,జగతా శాంతి ,అరిగెల తేజ వెంకటేష్ , కొండేటి జయ లక్ష్మీ , మోక ఆదిలక్ష్మి కంచర్ల ఆదిలక్ష్మి పావులూరి వెంకట్ , దాట్ల వెంకట సుబ్బరాజు బచ్చు ప్రభాకర్ రావూరి వెంకటేశ్వరరావు గొవ్వాల తిరుపతిరావు తదితరులు అధిక సంఖ్యలో నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

