
.జనం న్యూస్. 1డిసెంబర్2026. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
జైనూర్:సమాజ సేవకురాలు కంటె మేరి అమ్మ యొక్క బర్త్డే సందర్బంగా నిరుపేదలకు చలి తీవ్రతనుబట్టి మారుమూలల్లో ఆదివాసులకు కొండలు, లోయ ప్రాంతం లో కాళీ నడకన వెళ్లి వారి యోగ క్షేమలు తెలుసుకొని వారికి చలినుండి రక్షణ కొరకు ఇయర్ మాస్కస్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా మేరి మాట్లాడుచు సమాజ సేవలో మా కుటుంబం ద్వారా నిరుపేదలకు,దుప్పట్లు అనాధలకు ఎడ్యుకేషన్స్ హెల్ప్స్, మరియు వస్త్రాలు, నోట్ బుక్స్ పెన్నులు,విధవరాళ్ళకి చీరెలు వయో వృద్ధులకి స్వేట్టర్స్ హెల్ప్ చేస్తున్నామని ఆమె తెలిపారు.