
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 02 పెబ్బేరు శుక్రవారం
పెబ్బేరు పట్టణ మున్సిపాలిటీ కి చెందిన నరేందర్ రెడ్డి గత వారం రోజుల క్రితం ఆకస్మికంగా మరణించారు ఇట్టి విషయం తెలుసుకొని నేడు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియ జేసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అదే పట్టణానికి చెందిన మురళీధర్ రెడ్డి బోయ బాలరాo ఆరోగ్యం బాగలేనందున వారి నివాసాలకు వెళ్లి పరామర్శించిన మాజీ మంత్రి వెంటపట్టణ మండల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది