
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 02 - 01- 2026
ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ద గొల్ల నారాయణకు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీసీ వర్గాల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా పెద్దగుళ్ల నారాయణ సేవలను ఈ సందర్భంగా నేతలు ప్రశంసించారు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన ఉద్యమాలు ప్రజల్లో అవగాహన పెంచాయని అన్నారు సమాజంలో బీసీలకు సముచిత న్యాయం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నారాయణ ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా నియోజకవర్గ నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు యువ నాయకులు కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు
ఈ కార్యక్రమంలో వశిష్ట డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ మారుతి రావు , జహీరాబాద్ తాలూకా JAC అధ్యక్షులు కొండాపురం నరసింహులు, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇమ్రాన్ , పి శేఖర్, బుడగజంగం నాయకులు మాదినం శివప్రసాద్, మధు ముదిరాజ్, మల్కాపురం బాలకృష్ణ, ప్యార్ల దేశరత్, ఫహీం, శ్రీనివాస్, పవన్ కుమార్, జరాసంగం ఇంచార్జ్ వీరేశం,నాని,వెంకట్,ప్రభు,డేవిడ్ రాజ్, యువకులు పాల్గొని జన్మదిన శుభాకశాలు తెలిపారు
