
జనంన్యూస్. 03. సిరికొండ. ప్రతినిధి.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండలం లొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావుట్ల గ్రామంలో మహిళా ఉపాధ్యాయదినోత్సవ సందర్బముగా మరియు రిక్క లక్ష్మి స్మారక ప్రతిభా పురస్కారాలు.
పాల్గొన్న. ఉన్నత విద్యా మండలిమాజీ చైర్మన్ రిక్కాలింబాద్రి. ప్రతి సంవత్సరం తను చదువుకున్న పాఠశాలకు ఏదో చేయాలి అనే సంకల్పం తో పదవ తరగతిలో అత్యధికంగా మార్కులు తెచ్చుకున్న విద్యర్థులకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది కార్యక్రమం లో పాల్గొన్న వైస్ ఛాన్సిలర్ ప్రొపెసర్ యాదగిరిరావ్. మండలవిద్య అధికారి పి. రాములు. సర్పంచ్. రాజుకుమార్. ఉపసర్పంచ్. శ్రీనివాస్ గౌడ్. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. శ్రీనివాస్. ప్రోగ్రాం ఆర్గనైజర్ బాలయ్య. మొదట జ్యోతి వెలిగించి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి మరియు లక్ష్మికి పూలమాలవేసి నివాళులు అర్పించారు కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందమ్ విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు.
