
జనం న్యూస్ 03 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం డిపో గ్యారేజ్ అవరణ లో ఏపీఎస్ఆర్టీసీ జాతీయ రహదారి భద్రతా వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిధిగా రవాణా శాఖ అధికారి వి. శ్రావ్య మాట్లాడుతూ రహదారి భద్రత నియమాలను పాటిస్తూ, ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయాలని తెలిపారు. డీఎం శ్రీనివాస్ రావు, ఎస్ ఎం స్టేషన్ మేనేజర్ సత్యనారాయణ ,అసిస్టెంట్ మేనేజర్ సుమిత్ర పాల్గొన్నారు