
జనంన్యూస్. 03. సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ సిరికొండ మండల పరిది లొని జంగిలోడి తండా గ్రామపంచాయతీ పరిధిలో మెట్టు తండా ప్రైమరీ స్కూల్ మరియు అంగన్వాడి సెంటర్ కి వెళ్లి పిల్లలకందుతున్నా విద్య వైద్యం చలికాలంలో పిల్లలు పాటించవలసిన నియమాల గురించి వైద్య సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు తో కలిసి పిల్లలకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేయడం జరిగింది. స్కూల్లో మరుగుదొడ్లు సరిగా లేవు అని ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది త్వరలో నే మరమత్తులు చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమం లో తండా ప్రజలు. మరియు anm నర్సులు. ఉపాధ్యాయ బృందం సర్పంచ్
భూక్య గంగాధర్. పాల్గొన్నారు.