
జనం న్యూస్ డిసెంబర్(3) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గంలో శనివారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తుంగతుర్తి నియోజకవర్గం లోని జాజిరెడ్డిగూడెం మండలంలో కస్తూర్బా స్కూల్,ఎస్సారెస్పీ కాలువలు, తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో రుద్రమ్మ చెరువు, తుంగతుర్తి లో 100 పడకల హాస్పటల్, కొత్తగూడెం గ్రామంలో మారోజు వీరన్న స్థూపాన్ని సందర్శించి వీరన్న విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది.అనంతరం నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలో మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించి నది.