
రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 05 01 2026
05-01-2025 న్యాల్ కల్ మండలం రత్నాపూర్ గ్రామ సర్పంచ్ బి.పవిత్ర జార్జ్ గారు ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారిని మర్యాద పూర్వకంగా కలువగా సర్పంచ్,ఉపసర్పంచ్ సి.హెచ్.శంకర్ లను శాలువా,పూలమాలతో సన్మానించడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవి పాటిల్,బి.బౌలు,లు ఉన్నారు