
మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆధ్వర్యంలో భారీ చేరికలు
మద్నూర్ జనవరి 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో బి ఆర్ఎస్ లో వరుస చేరికలతో
మద్నూర్ మండల మరో సీనియర్ కీలక నేత మండల మాజి చైర్మన్ పండిత్ రావు పటేల్ సుధాకర్ పటేల్ ఆధ్వర్యంలో పెద్ద ఎక్లారా గ్రామంలో పెద్ద ఎత్తున వారి సైన్యంతో గులాబి కుటుంబం లో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆద్వర్యంలో బిజెపి కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారు వారికి స్వాగతం పలుకుతూ బి ఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం హనుమాన్ షిండే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రతి ఒక్కరు పార్టీ కోసం నిరంతరం కష్టపడి పని చేయాలని ఆయన కొనియాడారు కష్ట కాలంలో పార్టీకి అండగా ఉన్న ఏ ఒక్కరి రుణం మరువలేనిది అని గౌరవ షిండే హితవు పలికారు ఎల్లప్పుడూ మీ వెన్నంటి నేను ఉంటానని వారికి భరోసా ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే షిండే . ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు మద్నూర్ మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ మండల బి ఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ మాజీ సర్పంచ్ సభ్యులు ధర సురేష్, గఫర్, నాయకులు హనుమంత్ దేవకతే, శంకర్ పటేల్, హనుమంత్, అప్పారావు
మండల బి ఆర్ఎస్ పార్టీ యువ నాయకులు వాగుమరే మారుతి

