
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లానందలూరు జనవరి 5
రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని నల్ల తిమ్మాయ పల్లె గ్రామం నందు నేడు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించ నున్నట్లు ఎంపీడీవో కె.ఆర్.ఎం ప్రసాద్ తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్య క్రమానికి సబ్ కలెక్టర్ హెచ్,భావన ,సందర్శించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఇన్చార్జి మంత్రి సబిత, రాజంపేట అసెంబ్లీ ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు నేడు నందలూరు కి రానున్నట్లు ఆయన తెలిపారు,