
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 06 పెబ్బేరు సోమవారం
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న స్పటిక రామలింగేశ్వర స్వామి గుడిలోఅన్న ప్రసాద దాత గోనెల వెంకటేష్ గురు స్వామి ఒక లక్ష రూపాయలు విరాళం రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు ఈరోజు శివ మండల దీక్ష చివరి రోజు కావున 35 మంది మాలాధారణ వేయడం జరిగింది మొత్తం 115 మంది శివ స్వాములు మాలాధారణ చేయడం జరిగింది దేవాలయంలో ఈరోజు అభిషేకాలు భజనలతో మారు మోగాయి అదేవిధంగా శివ స్వాములకు మండల దీక్ష అయిపోయేంతవరకు స్వాములకు అన్నదాత బజ్జీల వెంకటేష్ గురుస్వామిగా ఉన్నారు విరాళం గుడి కమిటీకి అందజేశారు ఆ పార్వతీ పరమేశ్వర ఆశీస్సులు వీరి కుటుంబానికి ఉండాలని మనసారా కోరుతు తెలంగాణలోనే రెండోవ స్పటిక లింగంతో పెబ్బేరులో నూతనంగా నిర్మిస్తున్న దేవాలయం కావున గుడి నిర్మాణంలో ఉంది విరాళం ఇచ్చేవారు గుడి అకౌంట్ కు వేయగలరు..Account no 50200107233605 IFSC :- HDFC0002095 BANK:HDFC కి వేయగలరనీ మనవిEND
