
జనంన్యూస్. 06 సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల కేంద్రం లొని గ్రామ ఉపసర్పంచ్ గా ఎన్నుకోబడిన గ్యామా శోభన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అందరినీ కలుపుకుపోయే గుణం
ఉపసర్పంచ్ ల ఫోరమ్ సిరికొండ మండల అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే బాగుంటుంది అని స్థానిక ప్రజలు నాయకులు కోరుకుంటున్నారు. శోభన్ స్థానికుడు మండల కేంద్రనికి చెందిన వ్వక్తి కాబట్టి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి. సీనియర్ నాయకుడు ఉర్దూ చైర్మన్ తహెర్ బిన్ హాందన్ పెద్ద మనసుతో స్థానిక వ్వక్తి కి అవకాశం ఇస్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయం.