
జనం న్యూస్ జనవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని జోగంపల్లి గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రజా బాట కార్యక్రమం క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారి ఏ ఈ చందూలాల్ తెలియజేశారు జోగంపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల వద్ద విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ క్రమంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద పిచ్చి మొక్కలు తొలగించడంతో స్థానిక విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912 నెంబర్ కు కాల్ చేయగలరు తెలిపారు ఈ కార్యక్రమంలో జోగంపల్లి సర్పంచ్ మారబోయిన ప్రభాకర్ పెద్ద కోడ పాక సర్పంచ్ దీన ప్రభాకర్ మైలారం సర్పంచ్ నూనె దివ్య తిరుపతి సురేష్ వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు….