జనంన్యూస్ జనవరి 11 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ర్యాకల్ దేవ్ పల్లి రాములపల్లి గ్రామం లో ఉన్న కలవల రవీందర్ రెడ్డి కి చెందిన 5 ఎకరాల పొలంలో వ్యవసాయ అధికారులు ఆయిల్ పామ్ తోట మొక్కలను నాటారు ఆయిల్ తోట తో రైతులకు అధిక లాభాలు ఉంటాయి అన్నారు ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫీల్డ్ ఆఫీసర్ వ్యవసాయ విస్తరణ అధికారి డ్రిప్ కు సంబంధించిన సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు