
జనం న్యూస్ వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ జనవరి 07 పెబ్బేరు బుధవారం
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామికి వివిధ రకాల ప్రత్యేక అభిషేకపూజలకు పడిపూజ మహోత్సవంలో జరుగు అయ్యప్ప స్వామి అభిషేకం చేయుటకు పావనవట్టంను గౌని బుచ్చారెడ్డి మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గౌని కోదండరామిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గౌని బ్రదర్స్ ను వేదమంత్రాలతో ఆశీర్వదించి ఆలయ కమిటీ సభ్యులు గౌని బ్రదర్స్ ను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి వడ్డే ఈశ్వర్ఆలయ అన్నదాన కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు పున్న శ్రీనివాసులు వీరబోజాచారి శ్రీనివాసులు జానంపేట హనుమంత్ రెడ్డి టి ఎన్ ఎల్లారెడ్డి తేజేశ్వర్ రెడ్డి గొడుగు శాంతన్న వెంకటస్వామి డాక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు