
బిచ్కుంద జనవరి 7 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం సిర్సముందర్ గ్రామంలో సర్పంచ్ వినోద్ బుధవారం నాడు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇల్లు కట్టడానికి భూమి పూజ చేసిన సర్పంచ్ వినోద్ సర్పంచ్ తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి తోట సంజు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు గంగాధర పటేల్, ప్రవీణ్ పటేల్ ,మాలి పటేల్ సంజు కుమార్ ఇందిరమ్మ లబ్ధిదారులు గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు